AAI Recruitment 2023 ఎయిర్ పోర్టులలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
AAI Recruitment 2023 : ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల కోసం చాల రోజుల నుండి ఎదురుచుస్తున్నారా అయితే మీకోసం అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి AAI ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఆన్ లైన్ దరఖాస్తులు ఆగస్టు 05, 2023న ప్రారంభమై మరియు … Read more