ప్రతి పంచాయతీలోను కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ
AP Govt Job Updates in Telugu : అక్షర వెలుగు గ్రామ కో ఆర్డినెటర్ల నియామకానికి ప్రకాశం జిల్లా లోని కొత్తపట్నం మండలం నందు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read More – అమెజాన్ లో భారీగా ఉద్యోగ మేళాఇంటర్ తో ఫ్లిప్ కార్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ … Read more