ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్బీఐ) కి చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Read More – 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం |
| Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07 ◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |
SBI Recruitment 2021 Notification Details :
| పోస్టులు | రిలేషన్షిప్ మేనేజర్ – 334 కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ – 217 డిప్యూటీ మేనేజర్ (మార్కెటింగ్) – 26 ఇన్వస్ట్మెంట్ ఆఫీసర్ – 12 మేనేజర్ (మార్కెటింగ్) – 12 సెంట్రల్ రిసెర్చ్ టీం (ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్) – 04 ఎగ్జిక్యూటివ్ (డాక్యుమెంట్ ప్రిజర్వేషన్) – 01 |
| ఖాళీలు | 606 |
| వయస్సు | 28 ఏళ్ల వయస్సు మించరాదు. |
| విద్యార్హతలు | గ్రాడ్యుయేషన్ / పోస్టు గ్రాడ్యుయేషన్, ఫుల్ టైం ఎంబీఏ / పీజీడీఎం / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. |
| దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
| దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 28, 2021 |
| దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 18, 2021 |
| ఎంపిక విధానం | ఆన్లైన్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ |
| వేతనం | రూ 80,000 /- |
SBI Recruitment 2021 Notification Links :
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
| డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్‌యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.