IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

IBPS RRB Recruitment 2025 :

IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి గ్రామీణ బ్యాంకులలో (RRB) ఖాళీలగా ఉన్నటువంటి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి IBPS RRB Notification 2025 అనే పేరుతో భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో భాగంగా మొత్తం 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. RRBల యొక్క దరఖాస్తు ఫారమ్ ibps యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మీరు కనుక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ IBPS RRB Notification 2025 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

IBPS RRB Vacancy 2025 :

ఖాళీల వివరాలు :

IBPS Notification 2025 నందు ఇందులో 7972 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, 3907 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 854 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులు, 87 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు, 69 చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులు, 48 లా ఆఫీసర్ పోస్టులు, 16 ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు, 15 మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులు, 69 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు, 199 మార్కెటింగ్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, SHAR Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఆఫీస్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్ I (అసిస్టెంట్ మేనేజర్) : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
  • ఆఫీసర్ స్కేల్ II ( జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ) : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 50% మార్కులతో
  • ఆఫీసర్ స్కేల్ II (లా, అగ్రికల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : పోస్టును బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ మరియు అనుభవం కలిగి ఉండాలి. విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి, అలానే 3సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• IBPS Regional Rural Banks
ఖాళీలు • 13,217
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

IBPS RRB Clerk Recruitment 2025 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 850/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 185/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 01, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – సెప్టెంబర్ 21, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
ibps rrb recruitment 2025

Leave a Comment