AP Inter Results 2025 | అత్యంత వేగంగా పారదర్సకంగా విడుదలైన ఇంటర్ ఫలితాలు

AP Inter Results 2025 :

BIEAP ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు వారు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షలు March 2025 పూర్తయినందున, సమాధాన పత్రాల మూల్యాంకనం వెంటనే ప్రారంభించి, అత్యంత పారదర్సకంగా మరియు అతి వేగంగా పూర్తి చేసుకున్నారు. AP ఇంటర్ ఫస్ట్ మొదటి మరియు రెండవ సంవత్సరం (జనరల్ & వొకేషనల్) ఫలితాలను ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు విడుదలవుతున్నాయి. గత సంవత్సరం అనగా 2024లో కూడా ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12న ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరిగింది.

20250411 160206

AP Inter 1st year results 2025 :

BIEAP వారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 01వ తేదీ నుండి మరునాడు అనగా మార్చి 02వ తేదీ నుండి ఇంటర్ రెండవ సంవత్సరం రాత పరీక్షలను నిర్వహించింది. BIEAP అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతేదీలను AP Inter 1వ సంవత్సరం ఫలితాలు 2025 ప్రకటించిన తర్వాత విడుదల చేయబడతాయి. AP ఇంటర్ ఫలితాలు 2025 బోర్డు ప్రకటించిన వెంటనే కింది రెండు విధాలుగా పొందవచ్చు.

AP Inter 2nd year results 2025 :

ఇంటర్మీడియట్ బోర్డు వారు రెండవ సంవత్సరం పరీక్షలను మార్చి 02వ తేదీ నుండి నిర్వహించిన సంగతి మీకు తెలిసినదే, అయితే ఈ ఫలితాలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయనుంది. ఎవరైతే తమ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తెలుసుకోవాలనుకుంటారో AP Inter 2nd Year Results 2025 ప్రకటించిన తర్వాత విడుదల చేయబడతాయి తెలుసుకోగలరు. AP ఇంటర్ ఫలితాలు 2025 బోర్డు ప్రకటించిన వెంటనే కింది రెండు విధాలుగా పొందవచ్చు.

BIEAP Results 2025 :

WhatsApp ద్వారా :

వాట్సాప్ ద్వారా విద్యార్థులు 9552300009 నంబర్‌కు “Hi” అని సందేశం పంపి Mana Mitra WhatsApp సేవ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ సౌలభ్యం విద్యార్థులకు త్వరితమైన మరియు సౌకర్యవంతమైన ఆప్షన్‌ను అందిస్తుంది.

అఫీషియల్ వెబ్సైట్ ద్వారా :

విద్యార్థులు resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఫలితాలను నేరుగా చూడవచ్చు. ఈ వెబ్‌సైట్ రాష్ట్ర ప్రభుత్వం మరియు బోర్డు ఆధ్వర్యంలో ఉండడంతో, సురక్షితమైన మరియు నమ్మకమైన సమాచారాన్ని పొందవచ్చు.

ఆఫీషియల్ లింక్ – Click Here

Leave a Comment