కాటన్ కార్పోరేషన్ నుండి జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | CCIL Recruitment 2024

CCIL Recruitment 2024 :

కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన CCIL Recruitment 2024 పేరుతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. జులై 02వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీగా చెప్పుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

Junior Assistant 2024 :

జూనియర్‌ అసిస్టెంట్‌ జనరల్‌ విభాగంలో 20 పోస్టులు, అకౌంట్స్‌ విభాగంలో 40 పోస్టులు, జూనియర్‌ అసిస్టెంట్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ 01 పోస్టు, కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 120 పోస్టులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌) 01 పోస్టు, అసిస్టెంట్‌ మేనేజర్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌) 01 పోస్టు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ 11 పోస్టులు, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (అకౌంట్స్‌) 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

CCIL Junior Assistant Recruitment 2024 Qualifications :

వయస్సు :

Postal jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Postal jobs నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

పోస్టును బట్టి డిగ్రీ, సీఐ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక మూడు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో ప్రిలిమ్స్, మెయిన్ (రాతపరీక్షలు) ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన వారికి ఎంపిక చేయడం జరుగుతుంది.

మరిన్ని ఉద్యోగాలు :

Cotton Corporation of India Notification 2024 Apply online :
  1. CCIL Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్‌ బోర్డ్ తెరవబడుతుంది.
  4. రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
  5. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
  6. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు కు ఫీజు :

Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 100/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జూన్ 12, 2024.
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – జులై 02, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
20240615 163647

Leave a Comment