SGPGIM Recruitment 2024 :
సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ SGPGIM Recruitment 2024 ద్వారా జూనియర్ ఇంజనీర్, నర్సింగ్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్ మరియు తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1,683 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. SGPGIM దరఖాస్తు ఫారమ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
SGPGI Vacancy 2024 :
SGPGIM నుండి మొత్తం 1683 వివిధ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగం నందు 100 పోస్టులు, 145 మల్టిటాస్కింగ్ స్టాఫ్ ఖాళీలు, 02 ల్యాబ్ అటెండర్ పోస్టులు, 02 డ్రైవర్, తదితర ఖాళీలు కలవు.
SGPGIM Notification 2024 Eligibility :
SGPGIM Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. SGPGIM నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు బియస్సి లేదా BA లేదా B.Com లలో గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. MTS పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. Driver పోస్టులకు దరఖాస్తు చేయువారు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
మరిన్ని ఉద్యోగాలు :
- గ్రామీణ విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP లో 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొరకు Nextwave మంచి నోటిఫికేషన్ విడుదల
Sanjay Gandhi Post Graduate Institute of Medical Sciences Recruitment 2023 Apply Online :
- SGPGIM Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, SGPGI అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్ బోర్డ్ తెరవబడుతుంది.
- రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తుకు ఫీజు :
SGPGI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 1180/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు రూ 708/- ల ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – త్వరలో తెలియజేస్తాము.
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – త్వరలో తెలియజేస్తాము.
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |