AP TMC Jobs 2024 :
కేంద్రప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నందు గల టాటా మెమోరియల్ సెంటర్ ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగాలు భర్తీ చేయు విధంగా మంచి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని నిరుద్యోగ అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టిటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి ట్రైనింగ్ తో పాటు జాబ్ కల్పిస్తారు.
MTS jobs 2024 Vacancy :
TMC నుండి మొత్తం 03 మల్టిటాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.
మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 03 పోస్టులు
TMC MTS Notification 2024 Eligibility :
వయోపరిమితి :
TMC jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. TMC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
TMC Recruitment 2024 Apply online :
అప్లై విధానం :
అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. మీ బియోడేటా పత్రము మరియు విద్యార్హతల పత్రాలను జతచేసి Homi Bhabha Cancer Hospital and Research Centre, Aganampudi, Visakhapatnam అనే చిరునామాకు ఇంటర్వ్యూ నందు హాజరవ్వ వలసి ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం – మే 24, 2024
- దరఖాస్తు కు చివరి తేదీ – జూన్ 04, 2024

7 thoughts on “AP లో 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల”