OICL AO Recruitment 2024 :
ఇన్సూరెన్స్ రంగంలో ప్రముఖ కంపెనీ అయినటువంటి ఓరియంటల్ నుండి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 100 స్కేల్-1 క్యాడర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
OICL AO Vacancy 2024 :
OICL నుండి మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.
- అకౌంట్స్ – 20 పోస్టులు
- యాక్చూరియల్ – 05 పోస్టులు
- ఇంజినీరింగ్ – 15 పోస్టులు
- ఇంజినీరింగ్ (ఐటీ) – 20 పోస్టులు
- మెడికల్ ఆఫీసర్ – 20 పోస్టులు
- లీగల్ – 20 పోస్టులు
OICL Recruitment 2024 Eligibility :
వయోపరిమితి :
OICL Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. OICL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- అకౌంట్స్ – బీకామ్ ఉత్తీర్ణతతో పాసై ఉండాలి. లేదా ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఐసీఏఐ నుంచి కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ పూర్తిచేయాలి.
- యాక్చూరియల్ – స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ యాక్చూరియల్ సైన్స్ నందు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఇంజినీరింగ్ – బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
- ఇంజినీరింగ్ (ఐటీ) – బీఈ/ బీటెక్.
- మెడికల్ ఆఫీసర్ – ఎంబీబీఎస్/ బీడీఎస్ లేదా తత్సమాన విదేశీ డిగ్రీలు పూర్తిచేసి ఉండాలి. నేషనల్ మెడికల్ కమిషన్‌లో రిజిస్టర్ కావాలి.
- లీగల్ – లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల లీగల ఆఫీసర్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
- ప్రిలిమినరీ
- మెయిన్స్
- ఇంటర్వ్యూ
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
OICL Recruitment 2024 Apply Online :
అప్లై విధానం :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
OICL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 1000/-
- మిగితా అభ్యర్ధులు : రూ 250/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మార్చి 22, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – ఏప్రిల్ 30, 2024
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |