Cognizant WFH jobs 2024 :
Cognizant కంపెనీ ఇంటి దగ్గరే ఉంటూ పని చేయు విధంగా మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక అద్భుతమైన నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం నందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Cognizant నోటిఫికేషన్ నందు ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ పోస్టులు కలవు. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

Work from home jobs 2023 :
జాబ్ లొకేషన్ – వర్క్ ఫ్రమ్ హోమ్ (HYD లొకేషన్ అభ్యర్థులు మాత్రమే)
ప్రక్రియ – కంటెంట్ సమీక్ష/కంటెంట్ మోడరేషన్/కంటెంట్ క్యూరేషన్
స్థాయి – ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్
నోటీసు వ్యవధి – తక్షణం జాయిన్ అయ్యేవారు మాత్రమే
షిఫ్ట్ – భ్రమణ
అనుభవం – ఫ్రెషర్స్
వయస్సు :
Cognizant Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Cognizant నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 సంవత్సరాల వయస్సు నిిండి ఉంండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
Cognizant WFH jobs 2024
విద్యార్హత :
- గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
- ఫ్రెషర్స్ 2021 – 2023 బ్యాచ్ కలవారు.
- బ్యాక్ లాగ్లు ఉండకూడదు.
- అభ్యర్థులందరూ అన్ని సెమిస్టర్ మార్క్ షీట్లు మరియు ప్రొవిజినల్ సర్టిఫికేట్ (ఒరిజినల్) కలిగి ఉండాలి.
ఇంటర్వ్యూ వివరాలు :
- తేదీ : జనవరి 04, 2024 – జనవరి 05, 2024
- సమయం : 10.00 AM – 1.00 PM
- చిరునామా : కాగ్నిజెంట్- ప్లాట్ 25, 26/27, ISB Rd, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానకరంగూడ, తెలంగాణ 500032 (సైయెంట్ బిల్డింగ్ ఎదురుగా)
నోటిఫికేషన్ :
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
I Want job
I am interested to join
ఇది నిజమేనా
Hi sir good morning
I don’t no