భారత ప్రభుత్వ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌క్యూసీటీఐ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – అమెజాన్ లో భారీగా ఉద్యోగ మేళా ఇంటర్ తో ఫ్లిప్ కార్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ |
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07 ◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |
CFRL Recruitment 2021 Notification :
పోస్టులు | టెక్నికల్ అసిస్టెంట్లు |
ఖాళీలు | 11 |
వయస్సు | 35ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో అగ్రికల్చర్ / కెమిస్ట్రీ సబ్జెక్ట్‌తో సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 14, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 05, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
హార్డ్ కాపీలను పంపడానికి తేదీ | జులై 27, 2021 |
దరఖాస్తులను పంపవలసిన చిరునామా | డాక్టర్ రవీంద్ర యాదవ్, డిప్యూటీ డైరెక్టర్, సెంట్రల్ ఫర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, ఎన్‌హెచ్-4, ఫరీదాబాద్-121001. |
వేతనం | రూ 35,000 /- |
RFCL Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.