SBI Clerk jobs 2023 :
SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ను విడుదలైన చేసిన సంగతి అందరికీ తెలుసు. మరి ఈరోజు దరఖాస్తుకు చివరి తేదీగా చెప్పుకోవచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు వెంటనే క్రింది లింకు ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో మొత్తం 8773 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
SBI నోటిఫికేషన్ నుండి విడుదలైన మొత్తం 8773 క్లర్క్ ఖాళీలలో ఆంధ్రప్రదేశ్ నందు 50 పోస్టులు కలవు. తెలంగాణాలో 525 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. విద్యార్హతలు గమనించినట్లైతే ఏదైయనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
SBI Clerk Recruitment 2023 Apply Online :
అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి. అప్లికేషన్ రుసుముగా జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ 750/- చెల్లించాలి. మిగితా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
- Railway jobs 2024 కేవలం 10th అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DME Recruitment 2024 ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- HDFC WFH jobs 2024 కేవలం 12th అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
- Library Jobs 2024 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- IPPB Recruitment 2024 పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్
SBI Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. SBI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 20 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 17-11-2023
- ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 30-11-2023
అప్లై లింకులు :
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Hi
Last over showing . Again giving notification