ఇండియన్ నేవిలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Indian Navy Recruitment 2021 :

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ నేవీ 2022 జూన్‌ (ఏటీ 22) కోర్సు వివిధ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
జల వనరుల శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో ఫ్లిప్ కార్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్

Indian Navy Recruitment 2021 Notification Full Details :

పోస్టులు ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్), టెక్నికల్ బ్రాంచ్‌
ఖాళీలు181
వయస్సు02 జులై 1997 – 01 జులై 2003 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విభాగాలుజనరల్‌ సర్వీస్, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్జర్వర్‌, పైలట్‌, లాజిస్టిక్స్‌, ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్ సర్వీస్‌), ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌), నావల్‌ ఆర్కిటెక్ట్‌.
అర్హతలుపోస్టుల్ని అనుస‌రించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 21, 2021
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 25, 2021
ఎంపిక విధానంషార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్
వేతనం రూ 45,000 /-

Indian Navy Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Indian Navy Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

20210910 210054
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment