AP VRO Notification 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సచివాలయ నోటిఫికేషన్ ద్వారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాల (VRO) భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రస్తుతమున్న ఎన్నికల కోడ్ మిగిసిన వెంటనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఈ పోస్టులకు 10వ తరగతితో పాటు, డ్రాఫ్ట్స్‌మన్ ట్రేడ్ నందు ఐటీఐ పూర్తై ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు ఈ విద్యార్హతలను మార్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Alerts – మరిన్ని సచివలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండండి మరియు వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

AP VRO Notification 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులను దరఖాస్తు చేయబోవు వారు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. APPSC వారు నిర్వహించే పరీక్షలో అర్హత సాధించినట్లైయితే అభ్యర్థులను ఖాళీ ప్రదేశాన్ని బట్టి ఎంపిక చేస్తారు. దీనికోసం ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నందు ఆన్ లైన్ విధానం ద్వారా నమోదు చేసుకోవలసి ఉంటుంది. క్రింది భాగంలో పూర్తి వివరాలు చదవగలరు.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
సంస్థ | ఆంధ్రప్రదేశ్ రెవెన్యూశాఖ |
పోస్ట్ పేరు | విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
గతంలో విద్యార్హత | 10వ తరగతి ఉత్తీర్ణులై, డ్రాఫ్ట్స్‌మన్ ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ సర్టిఫికేట్ ఉండాలి. |
మార్చబడిన విద్యార్హత | • సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా • అతను/ఆమె తప్పనిసరిగా 42 రోజుల సర్వే శిక్షణను తప్పనిసరిగా పొందాలి మరియు గ్రామ రెవెన్యూ అధికారులు Gr-II గా నియమించబడిన తేదీ నుండి రెండు సంవత్సరాల వ్యవధిలోగా పేర్కొన్న సర్వే శిక్షణలో అర్హత సాధించాలి. మరియు • ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే “కంప్యూటర్ మరియు అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ వినియోగంతో ఆటోమేషన్‌లో ప్రావీణ్యం” అనే పరీక్షలో అర్హత సాధించాలి. |
AP VRO Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- ఇతర మార్కులు పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రం.
West vipparu near subramayam swami temple
Shortly notification vastundi, raagane teliyajestamu
Jobs
I am doing this jobs I will intrest this job sir place give me jobs sir
vro job vecancy
Tvaralo release chestaru. Apply chesukunduru gaani