BRO Recruitment 2022 :
BRO భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన పరిధిలోని బోర్డర్ రోడ్స్ వింగ్ – జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా స్టోర్ కీపర్, మల్టీ స్కిల్డ్ వర్కర్, నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
పోస్టులు | • నర్సింగ్ అసిస్టెంట్ • మల్టి స్కిల్ల్డ్ వర్కర్ ( మాసన్ ) • స్టోర్ కీపర్ • మల్టి స్కిల్ల్డ్ ( వర్కర్ డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్ ) |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • నర్సింగ్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి జీవశాస్త్రంతో 12 తరగతి ఉత్తీర్ణత. నర్సింగ్ లేదా ఆక్సిలరీ నర్సింగ్ మిడ్‌వైఫరీ (ANM) సర్టిఫికేట్‌లో ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు లేదా గుర్తింపు పొందిన సంస్థల నుండి నర్సింగ్ లేదా ఫార్మసీ రంగంలో ఏదైనా ఇతర సమానమైన లేదా అంతకంటే ఎక్కువ అర్హత మల్టి స్కిల్ల్డ్ • వర్కర్ మాసన్ : గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుండి మెట్రిక్యులేషన్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ / ఇండస్ట్రియల్ ట్రేడ్ సర్టిఫికేట్ / నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఫర్ నేషనల్ కౌన్సిల్ / స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి భవన నిర్మాణం/బ్రిక్స్ మేసన్ సర్టిఫికేట్ కలిగి ఉండటం • స్టోర్ కీపర్ – టెక్నికల్ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 ఉత్తీర్ణత మరియు వాహనాలు లేదా ఇంజినీరింగ్ పరికరాలకు సంబంధించిన స్టోర్ కీపింగ్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. • మల్టీ స్కిల్డ్ వర్కర్ ( డ్రైవర్ )– గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి మరియు మోటార్/వాహనాలు/ట్రాక్టర్ల మెకానిక్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. |
మరిన్ని జాబ్స్ | ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 50/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 11, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం |
BRO Recruitment 2022 Notification Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Exam syllabus sir and which post
Will provide
Notification match avadam ledhu sir రోడ్డు రవాణా సంస్థ నుంచి నోటిఫికేషన్ అన్నారు కానీ అందులో బి ఆర్ ఓ గురించి చెప్పారు నోటిఫికేషన్ లింక్ లో ఇండియన్ ఓవర్సీస్ బాంక్ నోటిఫికేషన్ సెక్యురిటి గార్డ్ కోసం వుంది
Will check
I have job please gave me sir are madam
which one it is ….