MANUU Jobs 2022 | ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

MANUU Recruitment 2022 in Telugu :

MANUU మౌలానా ఆజాద్ నేషన్ ఉర్దూ యూనివర్సిటీ కేవలం 10+2 అర్హతతో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ప్రకటనలో భాగంగా ల్యాబ్ అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్,ఇన్స్ట్రక్టర్, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రిషియన్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్, వర్క్ షాప్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.data entry jobs from home

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

MANUU Recruitment 2022 in Telugu Full Details :

పోస్టులు ల్యాబ్ అటెండర్, లోయర్ డివిజనల్ క్లర్క్, సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రిషియన్, మెయింటెనెన్స్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్, వర్క్ షాప్ అటెండెంట్
ఖాళీలు38
మరిన్ని ఉద్యోగాలునవోదయ విద్యాలయ సమితిలో 10th తో అటెండర్ ఉద్యోగాలు
వయస్సు• 30, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుల్యాబ్ అటెండెంట్ – సైన్సు విభాగంలో 10+2 ఉత్తీర్ణత
లైబ్రరీ అటెండెంట్ – 10+2 ఉత్తీర్ణతతో లైబ్రరరి సైన్సు విభాగంలో కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
వర్క్ షాప్ అటెండెంట్ – 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత.
లోయర్ డివిజనల్ క్లర్క్ – 10+2 ఉత్తీర్ణత మరియు టైపింగ్ సామర్ధ్యం.
నోట్ – మరిన్ని పోస్టులు, అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. data entry jobs from home
మరిన్ని ఉద్యోగాలుజలశక్తి శాఖలో డ్రైవర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలునవోదయ పాఠశాలలో 10th తో ఉద్యోగాలు
చిరునామాసహాయ రిజిస్టర్, ER-II విభాగం మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి,
హైదరాబాద్ – 500032.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి , 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 08, 2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

MANUU Recruitment 2022 Notification Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220121 155103
#Govtjobupdates

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.data entry jobs

Leave a Comment