అటెండర్ ఉద్యోగాలు భర్తీ | SMC Recruitment 2021

SMC Recruitment 2021 Notification :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఖాళీల ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అటెండర్లు, ల్యాబ్ అటెండర్, ల్యాబ్ అసిస్టెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఫిజికల్ డైరెక్టర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

SMC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు అటెండర్, ల్యాబ్ అటెండర్, డేటా ఎట్రీ ఆపరేటర్, అసిస్టెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఫిజికల్ డైరెక్టర్
ఖాళీలు50
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుల్యాబ్ అటెండర్
7వ తరగతి
ల్యాబ్ అసిస్టెంట్
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
డార్క్ రూమ్ అసిస్టెంట్
10వ తరగతి మరియు సంబంధిత విభాగంలో కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
ఫిజికల్ డైరెక్టర్ – పిజి
డేటా ఎట్రీ ఆపరేటర్ –
ఏదైనా డిగ్రీ మరియు ఒక సంవత్సరపు ఒంప్యూటర్ కోర్స్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాSV Medical Coolege, Thirupathi, Chittor District.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 30, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 15, 2021
ఎంపిక విధానంమెరిట్
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది.
Jobalertszone

SMC Recruitment 2021 Notification Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211202 053834
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment