AIIMS Jobs | 10th,ఇంటర్ తో ఉద్యోగాలు

AIIMS Patna Recruitment 2021 Notification :

భారత కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ మంత్రుత్వ శాఖకు చెందిన పాట్నాలో అల్ ఇండియన్ ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు ఖాళీగా ఉన్న జూనియర్ వర్ధర్, స్టోర్ కీపర్ అలానే చక రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్టెలిగ్రామ్ గ్రూప్
jobalertszone

AIIMS Patna Recruitment 2021 Full Details :

పోస్టులు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ వార్డెన్, స్టెనోగ్రాఫర్, సానిటర్ వర్కర్, లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్
ఖాళీలు296
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు
వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలుజూనియర్ వార్డెన్ – 10వ తరగతి మరియు అనుభవం
స్టెనో గ్రాఫర్ – 12వ తరగతి మరియు అనుభవం
సానిటర్ వర్కర్ – 10వ తరగతి
● మరిన్ని అర్హతల కొరకు నోటిఫికేషన్ నందు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1200/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 1000/-
దరఖాస్తు ప్రారంభ తేదీఅక్టోబర్ 30, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 30, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంపోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

AIIMS Patna Recruitment 2021 Apply Online Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211102 063545
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment