RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల

RRB jobs 2025 :

రైల్వేశాఖ(RRB) నుండి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన RRB Section Controller Recruitment 2025 పేరుతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 15వ తేదీ నుండి దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

మీరు కనుక పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకున్నట్లైతే ఈ RRB SC Notification 2025 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

RRB Section Controller Vacancy 2025 :

ఖాళీల వివరాలు :

RRB SC Notification 2025 నందు మొత్తం 368 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు అప్లై చేయవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, RRB Recruitment 2025 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఏదైనా విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

Railway Section Controller Recruitment 2025 Apply Online :

శాఖ• Railway
ఖాళీలు• 368
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 250/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 15, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 14, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎక్జామినేషన్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
20250915 165533

Leave a Comment