NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు

NITTR Recruitment 2025 :

విద్యాశాఖలో గ్రూప్-4 స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్ తదితర పోస్టులు కలవు. అభ్యర్థులు 10వ తరగతి పాసై ఉంటే చాలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 04వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ NITTTR Notification 2025 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

NITTTR Vacancy 2025 :

ఖాళీల వివరాలు :

NITTTR Notification 2025 నందు మొత్తం 16 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులు కలవు. ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 05 పోస్టులు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ – 04 పోస్టులు, స్టెనోగ్రాఫర్ – 02 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 02 పోస్టులు, పర్సనల్ అసిస్టెంట్ – 02 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారందరు అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, NITTTR Recruitment 2025 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 28, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 5సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 3సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి,
  • జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ – 10+2 అర్హత మరియు టైపింగ్ పరిజ్ఞానం,
  • స్టెనోగ్రాఫర్ – 10+2 ఉత్తీర్ణత,
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – గ్రాడ్యుయేషన్,
  • పర్సనల్ అసిస్టెంట్ – గ్రాడ్యుయేషన్ తో పాటు 5 సంవత్సరాల అనుభవం.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం :

శాఖ• NITTTR
ఖాళీలు• 16
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ విధానంలో దరఖాస్థి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

NITTTR MTS Recruitment 2025 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 500/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 04, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 14, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
20250915 070214

Leave a Comment