CBI Recruitment 2024 :
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి CBI Recruitment 2024 అనే పేరుతో మంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ యొక్క బ్రాంచులలో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 484 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుంటారు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
CBI Latest Vacancy 2024 :
జోన్ల వారీగా ఖాళీల వివరాలివరాలను గమనిద్దాం. అహ్మదాబాద్ జోన్ నందు 76 పోస్టులు, భోపాల్ జోన్ నందు 38 పోస్టులు, దిల్లీ జోన్ నందు 76 పోస్టులు, కోల్‌కతా జోన్ నందు 2 పోస్టులు, లఖ్‌నవూ జోన్ నందు 78 పోస్టులు, పుణె జోన్ నందు 118 పోస్టులు, పట్నా జోన్ నందు 96 పోస్టులు కలవు.
CBI Sub staff Notification 2024 Qualifications :
వయస్సు :
CBI Substaff jobs 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. CBI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 26 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
10వ తరగతి
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక మూడు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సెర్టిఫికేట్ వెరైఫికేషన్ నిర్వహిస్తారు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Central Bank Of India Recruitment 2024 :
- CBI Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్ బోర్డ్ తెరవబడుతుంది.
- రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు కు ఫీజు :
CBI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 850/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు రూ 175/- చెల్లించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జూన్ 21, 2024.
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 27, 2024
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |