NFSC Recruitment 2024 ఫైర్ డిపార్ట్మెంట్ నందు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NFSC Recruitment 2024 :

భారత హోం మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నుండి nfsc recruitment 2024 పేరుతో అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీక్ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ యొక్క దరఖాస్తు ఫారమ్ NFSC యొక్క అధికారిక వెబ్‌సైట్ www.nfscnagpur.nic.in ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

NFSC Vacancy 2024 :

NFSC నుండి విద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే అకౌంటెంట్ విభాగంలో 01 పోస్టు అలానే 01 క్లర్క్ పోస్టును భర్తీ చేయనున్నారు.

NFSC Clerk notification 2024 Qualifications :

NFSC Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NFSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి పోస్టును బట్టి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

దరఖాస్తు దారులు అకౌంటెంట్ పోస్టుకు అకౌంట్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ క్లర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

మరిన్ని ఉద్యోగాలు :

ఎంపిక విధానం :

  1. Nfsc Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్‌ బోర్డ్ తెరవబడుతుంది.
  4. రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
  5. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
  6. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

NFSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు జనరల్, ఓబీసీ అభ్యర్థులు అలానే మిగితా అభ్యర్ధులు ఎవ్వరూ ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జూన్ 07, 2024.
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 15, 2024
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
NFSC Recruitment 2024

Leave a Comment