Amazon Work from Home Jobs 2024 :
అమెజాన్, ఇంటి నుండి పని చేయాలనుకునే వారికి (వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్) కోసం Amazon Work from home jobs 2024 పేరుతో మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అమెజాన్ విడుదల చేసిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం నందు దరఖాస్తు కు అవకాశాన్ని కల్పించారు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
Amazon CSA Recruitment 2024 Apply Online :
Amazon నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. Amazon Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి.
విద్యార్హతలు :
- కనీస విద్యార్హత 10 + 2(ఇంటర్మీడియట్).
- డెస్క్‌టాప్ కంప్యూటర్ సిస్టమ్‌ను ఉపయోగించగల సామర్థ్యం
- Windows XP, Microsoft Outlook, Microsoft Word మరియు Internet Explorer తో పరిచయం కలిగి ఉండాలి.
- అద్భుతమైన టైపింగ్ నైపుణ్యాలు
- వెబ్సైట్లను విజయవంతంగా నావిగేట్ చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించాలి.
- ఇమెయిల్ అప్లికేషన్ల యొక్క నైపుణ్యం గల పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది
- వివిధ మాధ్యమాలలో నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది
- పని వాతావరణంలో మార్పులకు విజయవంతంగా స్వీకరించే సామర్థ్యం కలిగి ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక రెండు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Amazon WFH Jobs 2024 :
- Amazon Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్ బోర్డ్ తెరవబడుతుంది.
- రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తుకు ఫీజు :
Amazon నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు జనరల్, ఓబీసీ అభ్యర్థులు కానీ మిగితా అభ్యర్ధులు ఎవ్వరూ ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – జూన్ 02, 2024.
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 20, 2024
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
