ICICI Apprentice Recruitment 2024 :
ICICI నుండి ICICI Apprentice Recruitment 2024 పేరుతో భారీ నోటిఫికేషన్ వెలువడింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి, ఇంటర్ మరియు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ విభాగం నందు అప్లై చేయవలసి ఉంటుంది. ఎంపికైన వారు రూ 9,000/- వరకు స్టైఫండ్ పొందుతారు. దరఖాస్తు ఫారమ్ ను క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
ICICI Bank Recruitment 2024 :
ICICI నుండి మొత్తం 10,990 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతి ఒక్కరికి అద్భుతమైన నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. అప్రెంటిష్ ప్రోగ్రాం ఒక సంవత్సరంగా చెప్పారు. ప్రోగ్రాం పూర్తైన తరువాత రేగులర్గా వచ్చు నోటిఫికేషన్ నందు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
ICICI appreciate Notification 2024 Eligibility :
ICICI Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. ICICI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి.
విద్యార్హతలు :
ICICI నుండి విడుదలైన అప్రెంటిస్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయువారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
మరిన్ని ఉద్యోగాలు :
- గ్రామీణ విలేజ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- AP లో 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కొరకు Nextwave మంచి నోటిఫికేషన్ విడుదల
ICICI Recruitment 2023 Apply Online :
- ICICI Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, SGPGI అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
- అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్ బోర్డ్ తెరవబడుతుంది.
- రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
ICICI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి, కానీ ICICI నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ కు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మే 31, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 10, 2024
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |