NIPFP Notification 2024/గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NIPFP Notification 2024 :

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NIPFP Notification 2024 సంస్థ నుండి గుమస్తా, మాలి తదితర పోస్టులను భర్తీకి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆఫ్ లైన్ విభాగం నందు అప్లై చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ ను NIPFP యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

NIPFP Recruitment 2024 Vacancy :

NIPFP నుండి మొత్తం 11 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే డ్రైవర్ విభాగంలో 01 పోస్టు, క్లర్క్ 01 పోస్టు, మాలి 01 పోస్టు, అకౌంట్స్ విభాగంలో 01 పోస్టు, తదితర పోస్టులు కలవు.

NIPFP Clerk Recruitment 2024 Eligibility :

NIPFP Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NIPFP నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

దరఖాస్తు దారులు పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

10వ తరగతి ఉద్యోగాలు

10th Base Jobs 2024 Apply online Process :
  1. NIPFP Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, NIPFP అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. అభ్యర్థులు అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి.
  3. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి పూర్తి సమాచారాన్ని పూరించాలి.
  4. పూర్తి సమాచారంతో దరఖాస్తు పత్రమును నింపిన తరువాత తగు సర్టిఫికెట్లను జతపరిచి “careers@nipfp.org.in” అనే మెయిల్ కు పంపించగలరు.

దరఖాస్తు ఫీజు :

NIPFP నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ మరియు మిగితా అభ్యర్ధులకు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ – మే 02, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేదీ – జూన్ 02, 2024.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
nipfp notification 2024

Leave a Comment