AP DME Recruitment 2024 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 158 పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్తగా ప్రారంభించిన 5 కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
AP DME Vacancy 2024 :
DME నుండి వివిధ విభాగాలలో ఖాళీగా గల ట్యూటర్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
DME AP Recruitment 2024 Qualifications :
వయో పరిమితి :
DME Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP DME నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 47 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్హతలు :
- ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి.
- ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
అప్లై విధానం : ఆన్ లైన్
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
IPPB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 1000/-
- మిగితా అభ్యర్ధులు : రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మే 04, 2024
- దరఖాస్తు చేయుటకు చివరి తేది – మే 24, 2024
ఎంపిక విధానం :
- ఎంబీబీఎస్ డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్.
- కాంట్రాక్ట్ సర్వీస్ చేసిన వారికి వెయిటేజీ ఉంటుంది.
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |