TS High Court Recruitment 2024 తెలంగాణా హై కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS High Court Recruitment 2024 :

తెలంగాణా రాష్ట్రలోని జ్యుడీషియల్ విభాగం నందు గల జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి హై కోర్టు వారు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కోర్టులలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీచేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240507 112008

TS High Court Vacancy 2024 :

TS High Court నుండి మొత్తం 150 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయు పోస్టులు – 31
  • ట్రాన్స్‌ఫర్ ద్వారా భర్తీ చేయు పోస్టులు – 15
  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా భర్తీ చేసే పోస్టులు – 90
  • ట్రాన్స్‌ఫర్ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) ద్వారా భర్తీ చేసే పోస్టులు – 14

Telangana High Court Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

TS Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. TS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

అభ్యర్థులు లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల జూ జడ్జి తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్

అప్లై విధానం : ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు :

High Court నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/-
  • మిగితా అభ్యర్ధులు – రూ 500/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – ఏప్రిల్ 18, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – మే 17, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment