ISRO Recruitment 2024 ఇస్రో నుండి 10th అర్హతతో భారీ నోటిఫికేషన్

ISRO Recruitment 2024 :

ISRO ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, 224 ఉద్యోగాల నియామకాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

ISRO URSC Vacancy 2024 :

NIPHM నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 224 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.

  • టెక్నికల్ అసిస్టెంట్ – 55 పోస్టులు
  • సైంటిఫిక్ అసిస్టెంట్ – 06 పోస్టులు
  • లైబ్రరీ అసిస్టెంట్ – 01 పోస్టులు
  • డ్రాఫ్ట్స్ మ్యాన్ – 142 పోస్టులు
  • ఫైర్ మ్యాన్ – 03 పోస్టులు
  • కుక్ – 02 పోస్టులు
  • HMV డ్రైవర్ – 02 పోస్టులు
  • LMV డ్రైవర్ – 06 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 224 పోస్టులు

ISRO URSC

Leave a Comment