Collector Office jobs 2024 :
AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఉద్యోగాల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. 10వ తరగతి అర్హత ఉంటే చాలు ఈ ఉద్యోగాలు పొందవచ్చు కావున ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
AP Collector jobs 2024 :
AP Collector ఆఫీసు నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 14 ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.
- ఆఫీస్ సబార్డినేట్ – 07 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 07 పోస్టులు
AP Outsourcing jobs 2024 Eligibility :
వయోపరిమితి :
APERC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP Govt నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యర్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- ఆఫీస్ సబ్ ఆర్డినేట్ – 10వ తరగతి
APERC jobs 2024 Apply Process :
అప్లై విధానం :
- ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి వుంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా లో సమర్పించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : Administrative Officer, Collector’s Office, Parvathipuram Manyam.
దరఖాస్తు రుసుము :
జనరల్ అభ్యర్థులు – Nill
SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు – Nil
ఎంపిక ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
My name.Ismail
This job is very important in my life.
Plz give me job.
Carefully do the job
My name.Ismail
This job is very important in my life.
Plz give me job.
Carefully do the job