APERC Jobs 2024 :
APERC ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ద్వారా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

APERC Jobs 2024 Details :
APERC నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు మొత్తం 07 ఆఫీస్ సబ్ ఆర్డినెట్, తదితర ఖాళీలు కలవు. విభాగాల వారీగా గమనిద్దాం.
- ఆఫీస్ సబార్డినేట్ – 06 పోస్టులు
- డైరెక్టర్ – 01 పోస్టు
APERC Notificaltion 2024 Eligibility :
వయోపరిమితి :
APERC Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APERC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
- శారీరక దారుడ్యం, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
మరిన్ని జాబ్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
APERC jobs 2024 Apply Process :
అప్లై విధానం :
- ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి వుంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోగలరు.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామా లో సమర్పించండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామా : Commission Secretary, Andhra Pradesh Electricity Regulatory Commission, Red Hills, Khairatabad, Hyderabad.
దరఖాస్తు రుసుము :
జనరల్ అభ్యర్థులు – రూ.500/-
SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు – Nil
ఎంపిక ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు వేతనం పొందుతారు.
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Marked a work in home
Bet you can’t help in
The job