Work From Home Jobs 2024 కేవలం 10th అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Work from home jobs 2024 :

డిష్ TV నుండి పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240105 185235

జాబ్ డీటెయిల్స్ :

  • విద్యార్థులు/గృహ భార్యలు/రిటైర్డ్/VRS/ఫ్రెషర్స్/మంచి హిందీ & ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో అనుభవం ఉన్నవారికి ఇంటి నుండి సంపాదించే మంచి అవకాశం.
  • పాత్రలు : ఇన్‌బౌండ్ కాల్‌లు (ఫ్రీలాన్సర్‌లు)
  • బాధ్యతలు : సలహాదారులు కస్టమర్ కేర్ సంబంధిత కాల్‌లను స్వీకరిస్తారు.
  • కోరుకునే అభ్యర్థి ప్రొఫైల్ : స్వంత ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ & బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కలిగి ఉండాలి.
  • ప్రయోజనాలు : మనం చేయు ఒక్కో కాల్ ఆధారంగా జీతభత్యం లభిస్తుంది
  • కీలక నైపుణ్యాలు : కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

2 thoughts on “Work From Home Jobs 2024 కేవలం 10th అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్”

Leave a Comment