AP Endowments notification 2023-24 దేవాదాయశాఖ నోటిఫికేషన్ కు అప్లై చేశారా, వెంటనే అప్లై చేయండి

AP Endowments notification 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, దేవాదాయశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, ఏఈఈ పోస్టుల భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలొనే పోస్టింగ్ ఉంటుంది. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ ను ఎవ్వరూ వదులుకోకండి.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

AP Endowments Job Vacancy 2023 :

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) – 35 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) – 05 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) – 30 పోస్టులు
మొత్తం – 70 పోస్టులు

20240105 124322

AP Endowments Notification 2024 Eligibility :

వయోపరిమితి : :

Endowment Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • AEE – బీఈ, సివిల్/ఎలక్ట్రికల్ విభాగంలో బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత.
  • టెక్నికల్ అసిస్టెంట్ – ఎల్‌సీఈ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు విధానం:

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : The Convener, recruitment Service, Power and Energy Division Engineering College of India, Gachibowli, Hyderabad
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్య తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 16, 2023
దరఖాస్తుకు చివరి తేదీ – జనవరి 05, 2024

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment