India Post GDS Recruitment 2023 పోస్టల్ శాఖలో విడుదలైన GDS పోస్టులకు ఎంపికైన వారి మెరిట్ లిస్ట్

India Post GDS Recruitment 2023 :

పోస్టల్ శాఖలో బ్రాంచి పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి 30,041 గ్రామీణ డాక్ సేవక్ GDS పోస్టుల భర్తీకి (షెడ్యూల్-2, జులై 2023)న విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ పోస్టులకు సంబంధించి 6వ ఫలితాలను విడుదల చేసారు. ఎంపికైన అభ్యర్థులు జనవరి 10వ తేదీలోపు సెర్టిఫికెట్లను వెరిఫై చేసుకోవాలని సూచించారు. ఎంపిక ప్రక్రియ 10వ తరగతిలో అభ్యర్థి సాధిచిన మార్కుల మెరిట్ పై ఆధారపడి ఉంటుంది. ఫలితాల PDF ని డౌన్‌లోడ్ చేయాలనుకునే అభ్యర్థులు ఇండియా పోస్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా క్రింది భాగంలోని ఫలితాలు అనే లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు మెరిట్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20240102 152212

Postal GDS Merit List 2023 :

GDS ఫలితాలు వెలువడిన వెంటనే, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలవబడతారు. అలాగే, అభ్యర్థులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ఈమెయిల్‌కు SMS ద్వారా తెలియజేయబడుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, నమోదిత నంబర్ కు SMS లేదా ఇమెయిల్‌ ప్రొవిజనల్ ఎంగేజ్‌మెంట్ ఆఫర్ సిస్టమ్ ద్వారానే జారీ చేయబడుతుంది.

GDS Merit List 2023 Download Process :

డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసారు. అలాగే, సంబంధిత సమాచారం అభ్యర్థులతో వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు మరియు ఈమెయిల్ ఐడీలో షేర్ చేయబడుతుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ అకడమిక్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అభ్యర్థులు రిపోర్టింగ్ సమయంలో సర్టిఫికెట్ల స్వయంగా ధృవీకరించబడిన ఫోటోకాపీలను కూడా సమర్పించాలి. డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్ దశలో తమ వెంట క్రింది పత్రాలు జాబితా తీసుకెళ్ళాల్సి ఉంటుంది.

  • 10th క్లాస్ సెర్టిఫికెట్స్
  • కుల ధృవీకరణ పత్రం
  • PWD సర్టిఫికేట్
  • పుట్టిన తేదీ రుజువు
  • వైద్య ధృవీకరణ పత్రం
  • కంప్యూటర్ డిప్లొమా పత్రాల
ఫలితాలుక్లిక్ హియర్

మరిన్ని ఉద్యోగాలు :

4 thoughts on “India Post GDS Recruitment 2023 పోస్టల్ శాఖలో విడుదలైన GDS పోస్టులకు ఎంపికైన వారి మెరిట్ లిస్ట్”

Leave a Comment