Agriculture jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖలో ఉద్యోగాల నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 తో అంతమవుతుంది. ఎటువంటి ఫీజు మరియు రాతపరీక్ష లేదు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

ఇందులో భాగంగా 02 కన్సల్టెంట్స్ టెక్నికల్ పోస్టులు ఖాళీగా కలవు. అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు.
అప్లై విధానం :
అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి. క్రింది అడ్రెస్ కు సబ్ మిట్ చేయగలరు.
చిరునామా :
Insurance Cell, O/o Commissioner & Director of Agriculture, Andhra Pradesh, situated in Ground floor, IHC Corporate, Mangalagiri, Guntur Dist
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
అర్హతలు :
CBI Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. CBI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 26 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు గమనిస్తే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో ఇన్సూరెన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అప్లై లింకులు :
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Iam farmers
I am farmer