AP welfare department Recruitment 2023 :
ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు సంక్షేమ శాఖ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. సొంత గ్రామాలలో పోస్టింగ్ ఉంటుంది. పరిమినెంట్ విభాగంలో జాాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, నవంబర్ 24వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
WDCW Jobs 2023 Vacancy :
AP welfare department నోటిఫికేషన్ నుండి మొత్తం 19 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
అంగన్వాడీ సహాయకులు | 19 పోస్టులు |
మొత్తం ఖాళీలు | 02 పోస్టులు |
AP Anganwadi Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 24వ తేది నుండి ఆఫ్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- చిరునామా : సంబంధిత ICDS కార్యాలయ అధికారి కార్యాలయంలో సమర్పించండి.
దరఖాస్తు ఫీజు :
AP welfare department Recruitment 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 0/- |
మిగితా అభ్యర్ధులు | రూ 0/- |
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | నవంబర్ 24, 2023 |
దరఖాస్తు చేయుటకు చివరి తేది – | డిసెంబర్ 10, 22023 |
AP welfare department Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
AP welfare department Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP welfare department నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 25 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- BC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
విద్యార్హతలు :
10వ తరగతి ఉత్తీర్ణత
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల అంగన్వాడీ ఆయా తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
మెరిట్ ఆధారంగా |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Helpfull government
Anganwadi post interested
No
cheruvupallitejaswini@gmail.com