Aarogyasri Recruitment 2023 ఆరోగ్యశ్రీ నందు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీ నందు ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వారికి అద్భుతమైన అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అక్టోబర్ 21వ తేదీ నుండి నవంబర్ 04వ తేదీ వరకు ఆఫ్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231207 090616

YSR Aarogyasri Health Care Trust jobs Notification 2023 :

ఇందులో 15 ఎక్జిక్యూటివ్/డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కలవు. క్యాటగిరీల వారీగా గమనిస్తే ఓసి జనరల్ క్యాటగిరి విభాగంలో 06 పోస్టులు, ఓసి ఉమెన్ క్యాటగిరి విభాగంలో 02 పోస్టులు, ఎస్సి జనరల్ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, ఎస్సి ఉమెన్ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, బిసి ఏ ఉమెన్ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, బిసి బి ఉమెన్ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, బిసి బి క్యాటగిరి విభాగంలో 02 పోస్టులు, బిసి ఇ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు కలదు.

Arogyasri Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Arogyasri jobs నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

కనీసం 55% మార్కులతో భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

కావాల్సిన అర్హతలు :

కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్ల వినియోగంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
కంప్యూటర్ కార్యకలాపాలలో నైపుణ్యం, టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

అప్లై లింకులు :

ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

మరిన్ని ఉద్యోగాలు :

Leave a Comment