District Court jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా కోర్టుల్లో ఖాళీగా గల స్టెనోగ్రాఫర్ (పర్సనల్ అసిస్టెంట్ ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అక్టోబర్ 21వ తేదీ నుండి నవంబర్ 04వ తేదీ వరకు ఆఫ్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

Court jobs 2023 Recruitment :
కృష్ణా జిల్లాలోని కోర్టు నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు ఓసి జనరల్ క్యాగిరి విభాగంలో 01 పోస్టు, ఓసి ఉమెన్ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, ఓసి ఉమెన్ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, ఓసి లోకోమోటర్ డిసెబిలిటి క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, ఓసి EWS క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, బిసి ఏ క్యాటగిరి విభాగంలో 01 పోస్టు, ఎస్సి క్యాటగిరి విభాగంలో 01 పోస్టు కలదు.
District Court Vijayawada Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AP District Courts నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
విద్యార్థులు :
అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి . ఆఫ్ లైన్ విభాగంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి, కృష్ణా, మచిలీపట్నం అనే చిరునామా కు పంపవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 24-11-2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 20-12-2023
అప్లై లింకులు :
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Sravani
Ananthapur address
Ananthapur
I am interested
Na open link
Ele apply cheyyali