RRC Recruitment 2023 :
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వేశాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ రైల్వేస్ లో టెక్నికల్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేంద్రప్రభుత్వ ద్వారా విడుదలైన నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

Railway jobs 2023 Vacancy :
- టెక్నికల్ అసోసియేట్ – 93 పోస్టులు
RRC NR Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
ఎంపిక విధానం :
- మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు
దరఖాస్తు ఫీజు:
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
- మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.
జీత భత్యాలు :
- రూ 37,000/-
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం – ఆగస్టు 11, 2023
- దరఖాస్తుకు చివరి తేదీ – ఆగస్టు 28, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
RRB Recruitment 2023 Qualifications :
విద్యార్హత :
- బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
వయో పరిమితి :
- జనరల్ అభ్యర్థులు 20 నుండి 34 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
- OBC వారికి 3 సంవత్సరాలు
- SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| మా యాప్ | క్లిక్ హియర్ |