ICMR NIOH Recruitment 2023 అటెండర్ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్

ICMR NIOH Recruitment 2023 :

ICMR NIOH ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్  ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసై వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap outsourcing jobs 2023

NIOH Jobs Vacancy 2023 Details :

  • టెక్నికల్ అసిస్టెంట్ – 28 పోస్టులు
  • GEN – 14 పోస్టులు
  • EWS – 3 పోస్ట్‌లు
  • OBC – 09 పోస్టులు
  • ST – 02 పోస్ట్‌లు
  • టెక్నీషియన్ – 16 పోస్టులు
  • GEN – 05 పోస్టులు
  • EW – 03 పోస్ట్‌లు
  • OBC – 05 పోస్టులు
  • ST – 03 పోస్ట్‌లు
  • ల్యాబ్ అటెండెంట్ – 10 పోస్టులు
  • జనరల్ – 05 పోస్టులు
  • EWS – 03 పోస్టులు
  • ST – 02 పోస్టులు
20230731 200113

ICMR NIOH Recruitment 2022 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : జులై 06, 2023
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది : ఆగస్టు 04, 22023

ఎంపిక విధానం :

రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

NIOH Attender Notification 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • టెక్నికల్ అసిస్టెంట్ : సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
  • టెక్నీషియన్ : సైన్స్ విభాగంతో ఇంటర్మీడియట్ (10+2) మరియు కంప్యూటర్ లేదా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ నందు డిప్లొమా ఉత్తీర్ణత.
  • ల్యాబ్ అటెండెంట్ : కనీసం 50% మార్కులతో 10వ తరగతితో పాటు ఒక సంవత్సరం అనుభవం లేదా ITI ఉత్తీర్ణత.
Attender Jobs 2023 Apply Online Links :
నోటిఫికేషనక్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

2 thoughts on “ICMR NIOH Recruitment 2023 అటెండర్ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్”

Leave a Comment