Jio Recruitment 2023 :
10th/ఇంటర్ అర్హతలతో ఎవరైతే వెంటనే జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి అద్భుత్వమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారికి జియో మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

Jio Careers :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
పాత్రలు మరియు బాధ్యతలు :
- ఏదైనా టెలికాం ప్రాజెక్ట్ కోసం ట్రెంచింగ్, డక్టింగ్ మరియు OFC (ఫైబర్) లేయింగ్ కార్యకలాపాలలో.
అర్హతలు :
- ఇంటర్
- ఐటీఐ/ మెకానికల్/సివిల్/ఎలక్ట్రికల్ విభాగంలో డిప్లొమా.
- కనీసం 0 నుండి 2 సంవత్సరాల అనుభవం.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
ఇతర అర్హతలు :
- 6 నెలల ట్రైనింగ్ మరియు పనితీరు ఆధారంగా ప్రమోషన్ పొందుతారు.
- ఫ్రెషర్స్ కూడా అర్హులు.
- పురుషులు మాత్రమే అర్హులు
- మరిన్ని వివరాలకు సంప్రదించండి – 7670804972 / 6281207065
ప్రయోజనాలు :
- జియో భారతదేశాన్ని డిజిటల్గా మార్చే లక్ష్యంతో యువ మరియు డైనమిక్ సంస్థ.
- మా ఉద్యోగులలోని సృజనాత్మకత మరియు ఆవిష్కరణలను బయటకు తీసుకురావడం ద్వారా కలలను నిజం చేయాలని మేము నమ్ముతున్నాము.
- జియోలో, మేము బిలియన్ల కొద్దీ భారతీయులకు వారి కలలను సాకారం చేసేందుకు సాధికారత కల్పించేందుకు మేము భవిష్యత్తులో ఉత్పత్తులు మరియు సేవలను రూపొందిస్తాము.
- జట్టులో తాజా దృక్పథం మరియు ఆలోచనలను తీసుకురాగల వ్యక్తుల కోసం మేము ఎల్లప్పుడూ వెతుకుతున్నాము.