AP Recruitment 2023 :
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ VRO, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం సచివాలయ నోటిఫికేషన్ ద్వారా విఆర్వో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం 112 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో వీటి భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రానుంది. అలానే విఆర్వో పోస్టులకు అర్హతలను మారుస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ యొక్క ఖాకీలు, అర్హతలు లాంటి పూర్తి వివరాలను ఈ పోస్టు ద్వారా తెలుసుకుందాం.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
VRO Job Vacancy 2023 :
- విఆర్వో గ్రేడ్ – 2 లేదా వార్డు రెవెన్యూ సెక్రటరీ – 112 పోస్టులు
AP VRO Notification 2023 Qualifications :
వయస్సు :
- 18 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- గతంలో ఈ పోస్టులకు 10వ తరగతితో పాటు, డ్రాఫ్ట్స్‌మన్ ట్రేడ్ నందు ఐటీఐ పూర్తై ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు ఈ విద్యార్హతలను మార్చారు.
- సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా గుర్తింపు పొందిన సంస్థ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయం యొక్క బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా
- అతను/ఆమె తప్పనిసరిగా 42 రోజుల సర్వే శిక్షణను తప్పనిసరిగా పొందాలి మరియు గ్రామ రెవెన్యూ అధికారులు Gr-II గా నియమించబడిన తేదీ నుండి రెండు సంవత్సరాల వ్యవధిలోగా పేర్కొన్న సర్వే శిక్షణలో అర్హత సాధించాలి. మరియు
- ఆంద్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే “కంప్యూటర్ మరియు అసోసియేటెడ్ సాఫ్ట్‌వేర్ వినియోగంతో ఆటోమేషన్‌లో ప్రావీణ్యం” అనే పరీక్షలో అర్హత సాధించాలి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
VRO AP Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- ఇతర మార్కులు పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రం.