ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నుండి జూ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AAI Recruitment 2022 :

AAI చెన్నైలోని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్మా యాప్ – క్లిక్ హియర్
Jobalertszone

More Jobs :

Airport Jobs 2022 :

పోస్టులు • జూనియర్ అసిస్టెంట్
• సీనియర్ అసిస్టెంట్
ఖాళీలు154
వయస్సు• 35 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుజూనియర్ అసిస్టెంట్ : 10 వ తరగతి డిప్లొమా (మెకానికల్ / ఆటోమొబైల్ / ఫైర్)/కనీసం 50 శాతం మార్కులతో 12 వ తరగతి ఉత్తీర్ణత. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ : సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ (హిందీ / ఇంగ్లిష్) ఉత్తీర్ణత. కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 01, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 30, 2022
ఎంపిక విధానంరాతపరీక్ష, టైపింగ్ టెస్ట్
వేతనం రూ 31,000 /-
telugujobs

AAI Airport Jobs 2022 Recruitment Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts
20220415 155256

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment