108 and104 Driver Jobs Recruitment 2021 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నందు గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు 108 అండ్ 104 జిల్లా మేనేజర్ తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
108 and104 Driver Jobs Full Details :
పోస్టులు | డ్రైవర్ |
ఖాళీలు | 01 |
వయస్సు | 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST, BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణులై నల్లబ్యాడ్జ కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. • నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
Read More | ఇంటర్ తో న్యావీ లో ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి • బయో డేటా ఫామ్ ను తగు జాగ్రత్తలతో నింపివలెను. • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • బయో డేటా ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామా నందు సమర్పించండి. |
Read More | SSC లో 9500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ |
చిరునామా | 108 And 104 Office, DMHO Guntur |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 27, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 31, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 10,000 /- |
108 and104 Driver Jobs Application Form Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
My neme is KOLLU NAGARAJU
HIMV Licences please driving job sir
Miriyala Vamsi
Kannayagutta (village )
Velerupadu (madalam )
Thirumalapuram (pachayathi)
Thatukurugomu (post )
West godavari (elluru)
WG లో నోటిఫికేషన్ రాగానే చెప్తాను