ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం, చిత్తూరు, కృష్ణా, కడప, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, కర్నూల్, అనంతపురం, చిత్తూరు, విజయనగరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలలో (DMHO), నేషనల్ హెల్త్ మిషన్ (NHM) పథకం క్రింద ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం |
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07 ◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |
AP Govt Job Updates in Telugu :
పోస్టులు | స్టాఫ్ నర్సు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ( ఎల్‌జీఎస్),డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ), ల్యాబ్ టెక్నీషియన్లు: 08 |
ఖాళీలు | పశ్చిమగోదావరి – 105 తూర్పుగోదావరి – 105 నెల్లూరు – 120 కడప – 110 కృష్ణా – 55 కర్నూల్ – 159 అనంతపురం – 60 విజయనగరం – 53 గుంటూరు – 86 ప్రకాశం – 67 శ్రీకాకుళం – 37 విశాఖపట్నం – 67 |
వయస్సు | 42 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | స్టాఫ్ నర్స్ – జీఎన్‌ఎం / బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ( ఎల్‌జీఎస్) – పదో తరగతి ఉత్తీర్ణత. డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) – డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్లు – ఇంటర్మీడియట్‌తో పాటు మెడికల్ ల్యాబోరేటరీ టెక్నీలజీలో డిప్లొమా / తత్సమాన ఉత్తీర్ణత. ఏపీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 18, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 30, 2021 |
ఎంపిక విధానం | మెరిట్, అనుభవం |
దరఖాస్తులను పంపవలసిన చిరునామా | జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, ఏపీ. |
వేతనం | పోస్టును బట్టి వేతనం లభిస్తుంది |
