కలిగిరి సైనిక్ స్కూల్ రాతపరీక్ష యొక్క లేటెస్ట్ అప్డేట్

SSKAL Recruitment 2021 Exam Latest Update :

సైనిక్ స్కూల్, కలిగిరి నందు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలినటువంటిదే. అభ్యర్థులు ఎవరైతే అప్లై చేశారో వారికి హల్ టిక్కెట్లు మెయిల్ ద్వారా పంపించడం జరిగింది.

20210920 174951
Jobalertszone

రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఈ పోస్టులను ఫిలప్ చేయనున్నారు. రాతపరీక్ష కు సంబంధించి ఏ మీడియం నందు మీరు పరీక్ష రాస్తారో సెలెక్ట్ చేయమని మీకే అవకాశం ఇవ్వడం జరిగింది. కావున అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి వంటనే తెలియజేయండి.

SSKL Recruitment 2021 Links :

మీడియం అప్ డేట్ లింక్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Amazon Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment