ప్రతి పంచాయతీలోను కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ

AP Govt Job Updates in Telugu :

అక్షర వెలుగు గ్రామ కో ఆర్డినెటర్ల నియామకానికి ప్రకాశం జిల్లా లోని కొత్తపట్నం మండలం నందు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
అమెజాన్ లో భారీగా ఉద్యోగ మేళా
ఇంటర్ తో ఫ్లిప్ కార్ట్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07
◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్

AP Govt Job Updates in Telugu :

పోస్టులు ‌గ్రామ కో ఆర్డినేటర్
ఖాళీలుN/A
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు 10వ తరగతి
దరఖాస్తు విధానం ఆఫ్ లైన్ నందు కానీ ఆన్ లైన్ నందు కానీ అప్లై చేయవలసిన అవసరం లేదు డైరెక్టగా ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 16, 2021
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశంమండల పరిషత్ ప్రాధమిక పాఠశాల,నంబర్ – 1, సిండికేట్ బ్యాంక్ దగ్గర, కొత్తపట్నం
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 25,000 /-

AP Govt Jobs Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
AP Govt Jobs Recruitment 2021

గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

20210915 080405
jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “ప్రతి పంచాయతీలోను కో ఆర్డినేటర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment