పోలీస్ అకాడమీలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు

NEPA Recruitment 2022 in Telugu : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ పోలీస్‌ అకాడమీ (NEPA) నందు ఖాళీగా గల గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎంటీఎస్‌, పంప్‌ ఆపరేటర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, లైఫ్‌గార్డ్‌, కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ …

పోలీస్ అకాడమీలో 10వ తరగతి అర్హతతో అటెండర్ ఉద్యోగాలు Read More »