TSSPDCL JLM notification 2023 సదరన్ పవర్ పంపిణీ సంస్థ నుండి 1600 జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
TSSPDCL JLM notification 2023 : TSSPDCL దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా జూనియర్ లైన్ మెన్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటివి క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని …