UPSC Jobs 2024 కేంద్రప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

UPSC Jobs 2024 :

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ దేశవ్యాప్తంగా గల కేంద్ర శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 312 పోస్టుల భర్తీకి UPSC jobs 2024 ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 9000 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ యొక్క దరఖాస్తు ఫారమ్ UPSC యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC Latest Vacancy 2024 :

UPSC నుండి మొత్తం 332 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా గమనించినట్లైతే ఆఫీసర్, అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ‌: 132 పోస్టుల
  • స్పెషలిస్ట్‌ గ్రేడ్‌ – 3 : 35 పోస్టులు
  • డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ : 09 పోస్టులు
  • అసిస్టెంట్‌ డైరెక్టర్ ‌: 04 పోస్టులు
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌ – 2 : 46 పోస్టులు
  • ఇంజనీర్, షిప్‌ సర్వేయర్‌ కం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ : 02 పోస్టులు
  • ట్రైనింగ్‌ ఆఫీసర్ ‌: 08 పోస్టులు
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ‌: 01 పోస్టులు
  • డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియలాజికల్‌ కెమిస్ట్ ‌: 4 పోస్టులు
  • డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజిస్ట్‌ 67 పోస్టులు
  • సివిల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్ ‌: 4 పోస్టులు

UPSC Recruitment 2024 Qualifications :

UPSC Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. UPSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 30 నుండి పోస్టును బట్టి 50 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

దరఖాస్తు దారులు పోస్టును బట్టి ఏదైనా విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech), బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్, MBBS పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక నాలుగు స్టేజులో జరుగుతుంది. మొదటి స్టేజులో రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్స్ రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎక్జామినేషన్ ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు :

UPSC Recruitment 2024 Online Apply :

  1. UPSC Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  3. అప్లై లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్‌ బోర్డ్ తెరవబడుతుంది.
  4. రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
  5. ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
  6. రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

Central Govt jobs నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు అనేవి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ 25/- చెల్లించవలసి ఉంటుంది. మిగితా అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మే 25, 2024.
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – జూన్ 16, 2024
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
20240606 163245

Leave a Comment