DSSSB Recruitment 2023 :
DSSSB ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. నవంబర్ 21వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
DSSSB Wardener Vacancy 2023 Details :
DSSSB నోటిఫికేషన్ నుండి మొత్తం 863 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
42 ఫార్మసిస్ట్ (హోమియోపతి) పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 90 సబ్ స్టేషన్ అటెండెంట్ పోస్టులు, 53 అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ఫిట్టర్ పోస్టులు, 12 జూనియర్ డిస్ట్రిక్ట్ స్టాఫ్ ఆఫీసర్ పోస్టులు, 01 డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టు, 01 వైర్‌లెస్ / రేడియో ఆపరేటర్లు, 03 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు, 07 సీనియర్ లాబోరేటరీ సూపర్సర్వ్ పోస్టులు, 01 అసిస్టెంట్ మైక్రోఫోటోగ్రాఫిస్ట్ పోస్టు, 01 జిరాక్స్ ఆపరేటర్ పోస్టు, 01 జూనియర్ లైబ్రేరియన్ పోస్టు, 02 బుక్ బైండర్ పోస్టు, 01 లైబ్రరీ అటెండెంట్ పోస్టు, 90 నర్స్ గ్రేడ్-1 పోస్టులు, 22 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, 06 ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ పోస్టుపు, 05 ఫిజియోథెరపిస్ట్ పోస్టులు, 01 అసిస్టెంట్ డైటీషియన్ పోస్టులు, 23 రేడియోగ్రాఫర్ పోస్టులు, 01 వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ పోస్టులు, 11 ప్లాస్టర్ అసిస్టెంట పోస్టుజలు, 07 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 02 ఫోర్‌మెన్ (వర్క్స్) పోస్టులు, 37 లేబొరేటరీ అటెండెంట్ పోస్టులు, 07 క్లోరినేటర్ ఆపరేటర్ పోస్టులు, 07 సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) పోస్టులు, 03 అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులు, 271 వార్డర్ (పురుషులకు మాత్రమే రిజర్వ్ చేయబడింది) పోస్టులు
DSSSB Attendar Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 21 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ చేయగలరు.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
DSSSB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 100/-
- మిగితా అభ్యర్ధులు : రూ 00/-
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : నవంబర్ 21, 2023
- దరఖాస్తు చేయుటకు చివరి తేది : డిసెంబర్ 20, 2023
DSSSB Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
DSSSB Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. DSSSB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
పోస్టును బట్టి 10th, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీరునులై ఉండాలి. పోస్టుల వారి పూర్తి వివరాల కొరకు క్రింది నోటిఫికేషన్ నందు గమనించగలరు.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల వివిధ రకాల ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
అప్లై లింకులు :
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |